చదువుతోనే స్టైఫెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. డిగ్రీతోనే కొలువు

రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం డిగ్రీ పట్టా అందుకోవడమే కాకుండా, చదువు పూర్తి కాగానే చేతిలో ఉద్యోగం ఉండేలా విద్యా రంగాన్ని ఉపాధి దిశగా మలుస్తోంది.