చినజీయర్‌‌ వ్యాఖ్యలు అబద్ధమని నిరూపిస్తం : హిందూ ధర్మ చక్రం ఫౌండర్

జగద్గురువు ఆది శంకరాచార్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించాలని హిందూ ధర్మ చక్రం ఫౌండర్ శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు