కడెం ప్రాజెక్టు నుంచి చెన్నూర్ వర కు ఆయకట్టు ద్వారా పంటలకు సాగునీరు అందించాలని కడెం పునర్నిర్మాణ ఉద్యమ వ్యవస్ధాకుడు గాదె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌లో రైతులతో కలిసి కడెంప్రాజెక్టు ఆధునికీకరణ ఉద్యమానికి శనివారం శ్రీకారం చేపట్టారు.