చిన్న నిర్మాతలు ఆలోచించి ముందుకెళ్లాలి : ఆర్కే గౌడ్

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా నటించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.