చైనా మాంజాపై సీపీ సజ్జనార్‌కు HRCనోటీసులు

చైనా మాంజా వినియోగంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) నోటీసులు జారీ చేసింది. చైనా మాంజా వినియోగించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.