చైనా మెరుపు వేగం: 2 సెకన్లలో 700 కిలోమీటర్ల వేగం.. ప్రపంచ రికార్డు సృష్టించిన మాగ్లెవ్

సాంకేతిక రంగంలో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం రెండు సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనాకు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన ఈ 'సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్' పరీక్ష ఇప్పుడు గ్లోబల్ బెంచ్‌మార్క్‌గా నిలిచింది.