చెవికి బ్లూటూత్ ముప్పు..! ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు.. ఇంత సౌండ్ వింటే కర్ణభేరి ఖతమే..!

హైదరాబాద్, వెలుగు:  మీరు నిత్యం  బ్లూటూత్​ ఇయర్​బడ్స్‌‌‌‌ వాడుతున్నారా? గంటలకొద్దీ పాటలు వింటున్నారా? నిరంతరాయంగా ఫోన్‌‌‌‌లు​ మాట్లాడుతున్నారా? అయితే, మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే