ఛీ.. ఏం బతుకురా మీది..చిన్నారులను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు..స్వేచ్చకు అడ్డుగా ఉన్నారని వాతలు పెట్టిన పేరెంట్స్
తమకు అడ్డుగా ఉన్నారన్న కారణంతో తల్లిదండ్రులే ఇద్దరు చిన్నారులను కొడుతూ, వాతలు పెడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వెలుగుచూసింది.