జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన: ప్రమాణ స్వీకారోత్సవం నాడే ఉప సర్పంచ్ పదవికి రాజీనామా
సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వేళ జగిత్యాల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారోత్సవం నాడే ఉప సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశాడు.