జగన్‌ వ్యాఖ్యలతో షాక్‌లో వైసీపీ నేతలు: కలిశెట్టి

అమరావతిపై జగన్‌ వ్యాఖ్యలతో వైసీపీ నేతలే షాక్‌ తిని తలలు పట్టుకుని కూర్చున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.