జడ్పీ పీఠంపై ఫోకస్.. వ్యూహ రచనలు చేస్తున్నకాంగ్రెస్, బీజేపీ

లోకల్‌‌‌‌ బాడీ ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ వెలువడడంతో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీలు జడ్పీ కుర్చీపై ఫోకస్​ పెట్టాయి. బీసీ మహిళకు రిజర్వు కాగా, అధికార కాంగ్రెస్ జడ్పీ పీఠం దక్కించుకునేందుకు వ్యూహా రచన చేస్తోంది.