జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తాం : డాక్టర్ రవీందర్ నాయక్

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్రవీందర్నాయక్తెలిపారు. శనివారం మేడారంలో ములుగు డీఎంహెచ్ఓ గోపాల్రావు, హన్మకొండ డీఎంహెచ్వో అప్పయ్యతో కలిసి పర్యటించారు.