జెన్‌‌‌‌కో అకౌంట్స్ ఇన్‌‌‌‌చార్జ్ ప్రమోషన్లకు ఆమోదంపై వీఓఏటీ హర్షం

జెన్‌‌‌‌కో అకౌంట్స్ విభాగంలో గత కొన్నేండ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న ఇన్‌‌‌‌చార్జ్ ప్రమోషన్లకు తాజాగా ఆమోదం తెలపడంపై అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఓఏటీ) హర్షం వ్యక్తం చేసింది.