జనగామ పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏఎస్పీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కిట్ మెయింటెనెన్స్, నీట్ టర్న్ ఔట్, విధి నిర్వహణలో క్రమశిక్షణ, వృత్తి పరమైన నైపుణ్యాలు, పీఎస్కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, సీడీ ఫైళ్లు