జూన్ 28న మెదక్ లోమాలల హక్కుల సాధన సభ..ఓయూలో పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ మాల సంఘాల జేఏసీ
రాష్ట్రంలోని మాలల హక్కుల సాధన కోసం ఈ నెల 28న మెదక్‌లో భారీ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ తెలిపింది. మాలల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.