జపాన్ లోని 8 మందిని కత్తితో పొడిచిండు..గుర్తు తెలియని లిక్విడ్ తోనూ ఏడుగురు కార్మికులపై దాడి

జపాన్ లోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో గుర్తుతెలియనివ్యక్తి కత్తితో ఎనిమిది మంది కార్మికులను పొడిచాడు. అంతేకాకుండా ఏడుగురు కార్మికులపై గుర్తుతెలియని లిక్విడ్ చల్లి దాడి చేశాడు.