జూబ్లీహిల్స్‌పై చంద్రబాబు ఫోకస్.. తెలంగాణ టీడీపీ నేతలతో కీలక భేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తేదీ రావడంతో పార్టీలన్నీ తమ కార్యాచరణను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా ఈ బైపోల్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నేతలు.. చంద్రబాబుతో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో కూలంకషంగా చర్చించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలా లేక వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలా అనేదానిపై సమాలోచనలు జరిపారు. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆసక్తిచూపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.