జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్

దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్​ యాదవ్ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో ​ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.