జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు కాంగ్రెస్ దే.. సర్వేలన్నీ మనకే అనుకూలం: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమదేనని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బైపోల్ ఇన్చార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో ఆయన సమావేశమయ్యారు