జాబ్ ల పేరిట మోసపోయిన యువకుడు సూసైడ్..హనుమకొండలోని విద్యుత్ నగర్ లో ఘటన
హనుమకొండ, వెలుగు: కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ ల పేరిట డబ్బులు ఇచ్చి మోసపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.