జ్యోతిష్యం: ధనస్సు రాశిలో కి సూర్యుడు.. ఆరు రాశుల వారు పట్టిందే బంగారం అవుతుంది..!
సూర్య సంచారంలో మార్పు వలన ఆరు రాశుల(మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ) వారి జీవితంలో సానుకూలమైన ఫలితాల కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .