జ్యోతిష్యం: సంఖ్యాశాస్త్రం.. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు మహరాణిలే

సంఖ్యాశాస్త్రం కేవలం అంకెలు లెక్కించడానికి మాత్రమే కాదు, ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక రకమైన శక్తి దాగి ఉంటుందని న్యూమరాలజీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒక వ్యక్తి పుట్టినతేదిని బట్టి అతని వ్యక్తిత్వం.. పనితీరు.. ప్రవర్తన..భవిష్యత్తు గురించి సంఖ్యాశాస్త్ర నిపుణులు అంచనా వేస్తారు.