జులై 5 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియలు.. హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన భీకర దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబం, 40 మంది అగ్ర సైనికాధికారులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదంతా జరిగి ఐదు నెలలు అయిపోతుండగా.. ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ సర్కారు సిద్ధమైంది. జులై 5వ తేదీ నుంచి 9వ వరకు ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ భారత ప్రధాని మోదీకి ఇరాన్ అహ్వానం పంపింది. నేరుగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియానే మోదీ ఆహ్వానించడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.