జులై15న పాలమూరులో సీఎం పర్యటన..దివిటిపల్లిలో సెల్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం

మహబూబ్ నగర్​/వనపర్తి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 వరకు రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్​సిటీలో అమెజాన్​డేటా సెంటర్​ గ్రౌండ్​బ్రేకింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.