టీచర్ల విదేశీ ప్రయాణాలకు ఆన్‌ లైన్ ఎన్‌వోసీ

రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది విదేశీ ప్రయాణాలకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు వెళ్లాలనుకునే టీచర్లు, బోధనేతర సిబ్బంది ఇకపై తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.