టమోటాకు గిట్టుబాటు ధర అందిస్తాం

టమోటా రైతులకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌ శాఖ కడప ఆర్‌డీడీ( రీజినల్‌ డిప్యూటీ డైరెక్టర్‌) లావణ్య అన్నారు.