ట్రేడ్ డీల్‌ ఎఫెక్ట్: అమెరికాలో 'జీరో డ్యూటీ'తో భారతీయ రైతులకు పండగే..!

చాలా కాలంగా ఆగుతూ సాగుతూ వచ్చిన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా రెండు దేశాల మధ్య జరిగిన మధ్యంతర ట్రేడ్ డీల్ ద్వారా ఇండియాపై ఉన్న ఎగుమతి సుంకాలను అమెరికా ఏకంగా 18 శాతానికి తగ్గించింది. దీంతో దేశీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో తిరిగి రారాజులుగా వెలుగుతాయని మోడీ ప్రభుత్వం చెబుతోం