ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన మోదీ.. గాజాలో శాశ్వత శాంతికి భారత్ సంపూర్ణ మద్దతు

గాజాలో శాంతి స్థాపన దిశగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. హమాస్.. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ట్రంప్ గట్టి హెచ్చరికలతో హమాస్ ఓ మెట్టు దిగి.. బందీలను వదిలిపెట్టడానికి సిద్ధమైంది. అయితే గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలు గాజా-హమాస్ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తం అవుతోంది.