ట్రంప్ శాంతి దూత.. ఇండియా, పాక్ యుద్ధం ఆపి..పెను విపత్తు తప్పించారు: షరీఫ్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా వంత పాడారు. ‘‘ట్రంప్ ఒక శాంతి దూత. ఇండియా, పాక్ యుద్ధాన్ని ఆపడం ద్వారా దక్షిణాసియాలో పెను విపత్తును ఆయన తప్పించారు
