ఒకప్పుడు బీఆర్ఎస్‌లో ట్రబుల్షూటర్గా హరీశ్‌రావు ఎంతో పేరు సంపాదించారు. పార్టీకి నష్టం జరిగిందనుకున్నప్పుడల్లా.. ఆయననే కేసీఆర్ రంగంలోకి దింపేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ట్రబుల్షూటర్నే ట్రబుల్స్ చుట్టుముడుతున్నాయని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.