డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీ, మెమొరీ కార్డుల్లో కీలక ఆధారాలు.. ఏసీబీ దర్యాప్తు వేగం

డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమొరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.