డాక్టర్ల నిర్లక్ష్యం..5రోజుల శిశువు మృతి..ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యంతో 5 రోజుల నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.దీంతో బంధువులు కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యంవల్లే తమ శిశువు చనిపోయిందని ఆరోపించారు.