డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టేకు హైకోర్టు నో..విచారణ డిసెంబర్ 22కి వాయిదా

రాష్ట్ర డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో మధ్యంతర స్టే ఆదేశాల జారీకి హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు లోబడి డీజీపీ నియామకంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.