డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు..శిల్పాకళా వేదికలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే వారోత్సవాల ముగింపు...
డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు..శిల్పాకళా వేదికలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే వారోత్సవాల ముగింపు వేడుకల్లో భట్టి
రాష్ట్రంలో డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా ఉంటామని, ఈ విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు