డోర్నకల్‌ రైల్‌ ఓవర్‌ రైల్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. ఇక సులభంగా ట్రైన్ ప్రయాణాలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణికులకు శుభవార్త. డోర్నకల్ జంక్షన్ వద్ద కీలకమైన రైల్ ఓవర్ రైల్ (RoR) ప్రాజెక్టుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. 10.5 కి.మీ.ల ఈ నిర్మాణం రద్దీ మార్గంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేస్తుంది. ప్రస్తుతం క్రాసింగ్ సమస్యల వల్ల ఏర్పడుతున్న ఆలస్యాలు తొలగిపోతాయి. ఇది రైళ్ల వేగం, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి, బొగ్గు రవాణాకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.