డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రలు : సీపీఎం నేతలు

నియోజకవర్గాల డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని సీపీఎం జాతీయ సీనియర్ నాయకురాలు సుభాషిణి అలీ, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, కార్యదర్శి విక్రమ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.