ఢిల్లీలో భారీ జాబ్ స్కాం.. లక్షల్లో దోచుకున్న కేటుగాళ్లు

ఢిల్లీలో నిరుద్యోగులను విచిత్రమైన తీరులో కేటుగాళ్లు మోసం చేశారు. భారీ జాబ్ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈకేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.