ఢిల్లీ తెలంగాణ భవన్‌‌‌‌లో ఘనంగా సంబురాలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో బతకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ వేడుక‌‌‌‌కు ఢిల్లీలోని తెలంగాణ ప్రజలతో పాటు ఉత్తరాదికి చెందిన మహిళలు, మహిళా ఉన్నతాధికారులు పాల్గొని, బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు.