తండ్రి హిందూ To ముస్లిం.. తల్లి ముస్లిం To హిందూ.. ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ స్టోరీ!

టాలీవుడ్ చిట్టి గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఫరియా అబ్దుల్లా. 'జాతి రత్నాలు' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఈ ముద్దుగుమ్మ కేవలం గ్లామర్ తోనే కాకుండా.. తన అద్భుతమైన నటన, కామెడీ టైమింగ్ తో సినీ ప్రియులను కట్టిపడేసింది.