తమిళ్ పాలిటిక్స్‌లో సంచలనం: విజయ్‌కు అండగా స్టాలిన్.. కీలుబొమ్మ అంటూ సీఎం ఫైర్

టీవీకే పార్టీ చీఫ్, హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఈ అంశంలో హీరో విజయ్‌కు అండగా నిలిచిన స్టాలిన్ సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.