తిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.