‘తొర్రూరు’ను మోడల్ గా తీర్చిదిద్దుతాం :  ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఆదరించి గెలిపిస్తే రాష్ట్రంలోనే తొర్రూరు మున్సిపాలిటీని మోడల్​ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్​ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు.