తెలంగాణలో డీజిల్ కొరత లేదు.. కృత్రిమంగా సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 7,443 కిలో లీటర్ల పెట్రోల్, 11,081 కిలో లీటర్ల డీజిల్  మొత్తం కలిపి 18,524 కిలోలీటర్ల  సరఫరా జరిగిందని వెల్లడించారు.