తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి జయశంకర్ సార్ ప్రేరణ: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కీర్తించారు.