తెలంగాణ రాష్ట్రాన్ని గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతం : మంత్రి జూపల్లి కృష్ణారావు

అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడంతోపాటు తెలంగాణను గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రపంచ గోల్ఫర్లకు హైదరాబాద్ ను ప్రీమియర్ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ -2025 ముగింపు వేడుకల్లో మంత్రి ప