తెలుగు పారిశ్రామికవేత్తకు భారీ విదేశీ పెట్టుబడి .. కార్వ్ ఎఫ్‌జెడ్ -ఎల్ఎల్సీకి రూ.38 కోట్లు పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: తెలుగు యువ పారిశ్రామికవేత్త రఘునాథ్ స్థాపించిన కార్వ్ ఎఫ్‌జెడ్ -ఎల్ఎల్సీకి నాలుగు మిలియన్ డాలర్ల (దాదాపు రూ.38 కోట్లు) అంతర్జాతీయ పెట్టుబడి కమిట్మెంట్ లభించింది.