తెలుగు వర్సిటీలో ప్రైవేట్ సంస్థలకు ‘నో’..స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌‌లో ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు.