త్వరలో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్ ప్రారంభం - పనుల పూర్తికి డెడ్ లైన్..!

త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.