దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ 3 రోజుల భారత పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకం కానుంది.