దొరికిన గ్యాస్ దొంగలు !

వినియోగదారులకు అందజేసే గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్​ను తీసి చిన్న సిలిండర్లలోకి నింపి అమ్ముకుంటున్న ఓ ముఠాను గోషామహల్ పోలీసు లు పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు గోషామహల్ ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ శ్రవణ్ కుమార్ తెలిపారు.